HanuMan | టాలీవుడ్ యాక్టర్ తేజ సజ్జా (Tejasajja) హీరోగా తెరకెక్కిన చిత్రం హనుమాన్ (HanuMan). ప్రశాంత్‌వర్మ (Prasanth Varma) దర్శకత్వం తేజ సజ్జా తొలి పాన్ ఇండియా సినిమాగా.. అత్యంత గ్రాండ్‌గా విడుదలైన హనుమాన్ ఇటీవలే థియేటర్లలో విజ�
Odela 2 | మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో సంపత్ నంది (Sampath Nandi) కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా చిత్రం ఓదెల 2 (Odela 2). అశోక్ తేజ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి తమన్నా శివశక్తి లుక్ షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.
Prakash Raj | లోక్‌సభ ఎన్నికలు 2024 (Lok Sabha Elections 2024)లో భాగంగా కర్ణాటక రెండో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) బెంగళూరులోని ఓ పోలింగ్ స్టేషన్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Avesham | పాపులర్ మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) నటించిన తాజా చిత్రం ఆవేశం (Avesham) మరోసారి వార్తల్లో నిలిచింది. యాక్షన్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో
Odela 2 | సంపత్ నంది (Sampath Nandi) బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్ ఓదెల రైల్వే స్టేషన్ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న చిత్రం ఓదెల 2 (Odela 2). మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్ రోల్లో నటిస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా ఓం నమ: శివాయ..
Suhas | టాలీవుడ్ యువ హీరో సుహాస్ (Suhas) నటిస్తోన్న తాజా చిత్రం ప్రసన్నవదనం (Prasanna Vadanam). అర్జున్ వైకే డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి తెరపైకి వచ్చింది.
Rathnam | కోలీవుడ్ యాక్టర్ విశాల్ (Vishal) నటిస్తో్న్న తాజా చిత్రం రత్నం (Rathnam). ఏప్రిల్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ లుక్‌తోపాటు రత్నం ఫస్ట్ షాట్ వీడియో సినిమాపై అంచన�
Rathnam | కోలీవుడ్ యాక్టర్ విశాల్ (Vishal) కాంపౌండ్ నుంచి రత్నం (Rathnam) టైటిల్‌తో వస్తోన్న చిత్రానికి హరి (Hari) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన రత్నం ఫస్ట్ షాట్ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతోంది.