Saripodhaa Sanivaaram | సాయంత్రం 4:05కు ఒకేనా..? సూర్యకు చారులత రిప్లై ఇదే.. నాని సరిపోదా శనివారం స్టిల్స్ వైరల్
Saripodhaa Sanivaaram | న్యాచురల్ స్టార్ నాని (Nani) అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న సినిమా 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram). గ్యాంగ్‌లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. సినిమాను ఆగస్టు 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.
Saripodhaa Sanivaaram | న్యాచురల్ స్టార్ నాని (Nani) అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న సినిమా ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గ్యాంగ్‌లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. కాగా ఇటీవలే 50 రోజుల్లో ఒక శనివారం ముందు.. థియేటర్లలో మాస్ వైభవానికి నాంది పలుకుదామని షూటింగ్ లొకేషన్ గ్లింప్స్ వీడియోను షేర్ చేస్తూ.. సినిమాను ఆగస్టు 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.
ఈ నేపథ్యంలో ఏదో ఒక వార్తను షేర్ చేస్తూ ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా నాని, ప్రియాంకా మోహన్ చాట్ స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆఫీసులో నాని.. డ్యూటీ (కానిస్టేబుల్)లో ప్రియాంకా మోహన్ చాట్‌లో ఉన్నారు. సూర్య : హాయ్ స్కూటీ పెప్ అని మెసేజ్ పెడితే.. చారు : హాయ్ బాటిల్ క్యాప్ అని రిప్లై ఇచ్చింది. సూర్య 4:05 ? అని పెట్టగా.. చారు 4:05 ఒకే అంటూ రిప్లై ఇచ్చింది. ఈ ఇద్దరూ సాయంత్రం కలిసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని చాట్‌తో అర్థమవుతోంది.
మొత్తానికి నాని, ప్రియాంక క్యూట్ క్యూట్ చాట్ స్టిల్స్‌తో సరికొత్తగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు మేకర్స్. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటిస్తున్నాడు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వస్తోన్న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుండగా.. ఇతర భాషల్లో Suryas Saturday టైటిల్‌తో విడుదలవుతోంది.
Surya : Hi Scooty pep 🙂
4.05 ?@priyankaamohan pic.twitter.com/PFstKvuQeE— Nani (@NameisNani) July 11, 2024
Pic of Nani & PriyankaMohan from #SaripodhaaSanivaaram♥️♥️ pic.twitter.com/QeN5CSieY3
— AmuthaBharathi (@CinemaWithAB) July 11, 2024
Read Also :
Raj Tarun | రాజ్‌తరుణ్ కేసులో రోజుకో ట్విస్ట్.. రూ.70 లక్షలు ఇచ్చాం : లావణ్య
Trisha | అజిత్‌కుమార్, త్రిష టీంతో వెంకట్ ప్రభు.. స్పెషలేంటో మరి..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

