Raj Tarun | రాజ్‌తరుణ్ కేసులో రోజుకో ట్విస్ట్.. రూ.70 లక్షలు ఇచ్చాం : లావణ్య
Raj Tarun | టాలీవుడ్ యాక్టర్ రాజ్‌తరుణ్ (Raj Tarun)-లావణ్య (lavanya) కేసు వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. . రాజ్‌తరుణ్‌తో తనకుకు పదేళ్ల క్రితమే పెళ్లయిందని.. పదేళ్లుగా తాము కాపురం చేస్తున్నామని పేర్కొన్న లావణ్య.. కొన్నాళ్ల క్రితం రాజ్‌తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు. మెడికల్ రిపోర్ట్స్‌ను కూడా పోలీసులకు అందించానని చెప్పింది.
Raj Tarun | టాలీవుడ్ యాక్టర్ రాజ్‌తరుణ్ (Raj Tarun)-లావణ్య (lavanya) కేసు వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ కారణంగా వదిలేసి వెళ్లిపోయాడని ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన లావణ్య.. మరోసారి కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాజ్‌తరుణ్‌తో తనకుకు పదేళ్ల క్రితమే పెళ్లయిందని.. పదేళ్లుగా తాము కాపురం చేస్తున్నామని పేర్కొన్న లావణ్య.. కొన్నాళ్ల క్రితం రాజ్‌తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు. మెడికల్ రిపోర్ట్స్‌ను కూడా పోలీసులకు అందించానని చెప్పింది.
అయితే తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసులో పోలీసులు ముగ్గురిపై ఐపీసీ 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నార్సింగి పోలీసులు ఏ1గా రాజ్ తరుణ్, ఏ2గా మాల్వీ మల్హోత్రా, ఏ౩గా మయాంక్ మల్హోత్రాను చేర్చారు. 2008 నుంచి రాజ్‌తరుణ్‌కు లావణ్య పరిచయం ఉండగా.. రాజ్‌తరుణ్ 2010లో లావణ్యకు ప్రపోజ్ చేశాడు. రాజ్‌తరుణ్ 2014లో తనను పెళ్లి చేసుకున్నాడని లావణ్య చెప్పింది.
అంతేకాదు రాజ్‌తరుణ్‌కు రూ.70 లక్షలు ఇచ్చామంది. 2016లో రాజ్‌తరుణ్ వల్ల గర్భవతిని అయ్యా. రెండో నెలలో నాకు సర్జరీ చేశారు. ఆస్పత్రి బిల్లులు రాజ్‌తరుణే చెల్లించాడని చెప్పిన లావణ్య.. రాజ్‌తరుణ్, మాల్వీ నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించారు. నన్ను మోసం చేసిన రాజ్‌తరుణ్‌పై చర్యలు తీసుకోవాలి. మాల్వీ, ఆమె సోదరుడు చంపుతామని బెదిరించారు. మాల్వీతోపాటు ఆమె సోదరుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరింది. మరి ఈ కేసు ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Read Also :
Raj Tarun | ఆ విషయంలో లావణ్య ఫెయిల్.. రాజ్ తరుణ్‌కు క్లీన్చిట్..?
Raj Tharun – Lavanya | రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేను : లావణ్య
Raj Tharun – Lavanya | రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్.. లావణ్యకు నోటీసులు ఇచ్చిన పోలీసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

