AM Jothi Krishna | హరిహరవీరమల్లు డైరెక్టర్ జ్యోతికృష్ణ ఇంట సంబరాలు
AM Jothi Krishna | నటుడు, దర్శకుడు ఏఎం జ్యోతికృష్ణ (AM Jothi Krishna) ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ హరిహరవీరమల్లు చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడని తెలిసిందే. జ్యోతికృష్ణ ఇంట ఇప్పుడు సందడి వాతావరణం నెలకొంది.
AM Jothi Krishna | నటుడు, దర్శకుడు ఏఎం జ్యోతికృష్ణ (AM Jothi Krishna) ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ హరిహరవీరమల్లు చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడని తెలిసిందే. జ్యోతికృష్ణ ఇంట ఇప్పుడు సందడి వాతావరణం నెలకొంది. జ్యోతికృష్ణ-ఐశ్వర్య దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు. ఐశ్వర్య పండంటి పాపాయికి జన్మనిచ్చింది. తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. తమ ఇంట మనవరాలు అడుగుపెట్టడంతో నిర్మాత ఏఎం రత్నం కుటుంబసభ్యులు. ఆనందంలో సంబురాలు చేసుకుంటున్నారు.
జ్యోతికృష్ణ, ఐశ్వర్య వివాహం 2012లో కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఐశ్వర్య హైదరాబాద్ వాసి.. కాగా జ్యోతికృష్ణ-గోపీచంద్ కాంబోలో వచ్చిన ఆక్సిజన్ సినిమాతో నిర్మాతగా, ప్లే బ్యాక్ సింగర్‌గా ఎంట్రీ ఇచ్చింది. పవన్ కల్యాణ్ టైటిల్ రోల్లో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లుకు ముందుగా క్రిష్‌ను డైరెక్టర్‌గా ప్రకటించారు మేకర్స్. అయితే పలు కారణాల వల్ల ఈ చిత్రం జ్యోతికృష్ణ చేతుల్లోకి వెళ్లింది.
పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సినిమాల షూటింగ్‌కు మరో మూడు నెలల సమయం పడుతుందని చెప్పారు. హరిహర వీరమీల్లు షూటింగ్ అప్డేట్పై రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్లు బాబీ డియోల్, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Also :
Raj Tarun | రాజ్‌తరుణ్ కేసులో రోజుకో ట్విస్ట్.. రూ.70 లక్షలు ఇచ్చాం : లావణ్య
Trisha | అజిత్‌కుమార్, త్రిష టీంతో వెంకట్ ప్రభు.. స్పెషలేంటో మరి..!
Shankar | కమల్ హాసన్ ఇండియన్ 2 ఎండింగ్లో సర్ప్రైజ్.. శంకర్ ఏం ప్లాన్ చేశాడో మరి.. ?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

