TG Rains | తెలంగాణలో రాగల మూడురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఒడిశా పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం వాయువ దిశగా కదులుతూ ఉదయం 8.30 ఒడిశాను ఆనుక�
Godavari Flood | ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీ వరద వస్తున్నది. దాంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరుగుతున్నది. తాజాగా భద్రాచలం వద్ద నీటిమట్టం 40.5 అడుగులకు పెరిగింది. నీటిమట్టం 43 అడుగులు దాటితే తొలి ప్రమాద హెచ్చరికన
Peddavagu | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెదవాగు కొట్టుకుపోవడంపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఆగ్రహం వ్యక్తం చేసింది. వర్షాకాలానికి ముందు పెదవాగు ప్రాజెక్టు స్థితిగతులు ఏంటి అనే వివ�
తెలంగాణతోపాటు (Telangana) ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వరద పోటెత్తడంతో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట�
రాష్ట్ర వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు (Guru Purnima) ఘనంగా జరుగుతున్నాయి. సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. సాయిబాబాను దర్శించుకుని పూజాకార్యక�
Dasarathi | అది 1944వ సంవత్సరం. ఓరుగల్లు కోటలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రథమ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. సాహిత్య గిరిశిఖరం సురవరం ప్రతాపరెడ్డి గారు అధ్యక్షుడు. చక్కని పందిళ్లు వేశారు, ఎందరెందరో సాహితీవేత్తలు త�
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రెండురోజులుగా రాష్ర్టాన్ని ముసురు వాన ముంచెత్తుతున్నది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న మోస్తరు నుంచి భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తి చెరువులు, కుంటలు మత్తళ్లు పోస�
రుణమాఫీ గందరగోళంగా మారింది. రూ.లక్షలోపు పంట రుణాలన్నీ మాఫీ చేశామంటూ ప్రభుత్వం గురువారం విడుదల చేసిన జాబితాలో తమ పేర్లు కానరాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Maheshwar Reddy | కాంగ్రెస్ పార్టీ పెత్తిన ప్రతి స్కీమ్‌లో స్కామ్ ఉంటుందని.. రేవంత్ సర్కారుది ప్రజా పాలన కాదని.. ప్రజా వ్యతిరేక పాలన అని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.
Godavari River | భారీ వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి పెరుగుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి వరద ముంచెత్తుతున్నది. శనివారం మధ్యాహ్నం 4 గంటల వరకు 35 అడుగులకు నీటమట్టం చేరింది.
KTR | ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయని.. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామ
TG Weather | చిలికా సరస్సు సమీపంలో ఒడిశా తీరంలోని అల్పపీడనం కొనసాగుతుందని.. పూరికి 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. వాయువ్య దిశగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా కదులుతూ 12గంటల్లో క్రమంగా బలహీనపడి అల�
KTR | కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనానికి మేడిగడ్డ బ్యారేజీనే సాక్ష్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మేడిగడ్డను త్వరలో సందర్శిస్తాం.. విజువల్స్ తీసుకు వచ్చి ప్రజలకు వివరం