‘మీరు జర్నలిస్టులా? అయితే ఏ క్యాటగిరీ కింద వస్తారు? ఏ, బీ, లేదా రెడ్? క్యాటగిరీని బట్టి మీకు ప్రభుత్వంలో గౌరవ మర్యాదలు ఉంటాయి’.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మీడియా సర్కిళ్లలో జరుగుతున్న చర్చ ఇది.
Samantha Reacts on HCU Issue | కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద గత రెండు రోజులుగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వేణుమాల్లో నమ స్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షోకు అనూహ్య సందన వచ్చింది. రెండురోజులపాటు నిర్వహించిన ప్రాపర్టీషో ఆదివారం ముగిసింది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలోని శ్రీరాజరాజేశ్వర కల్యాణమండపంలో శనివారం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షో మొదటి రోజు గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న ఇందూరు నగరంలో అధునాతన భవనాలు, విల్లాలు, అపార్టుమెంట్లు, ఇండ్ల నిర్మాణాలు జోరందుకుంటున్నా యి. ప్రధాన నగరాలకు దీటుగా ప్రగతి సాధిస్తున్నది.
సీనియర్ జర్నలిస్టు అనిల్కుమార్ (55) హఠాన్మరణం చెందారు. కర్ణాటకలోని గోకర్ణ శ్రీ మురుదేశ్వర ఆలయంలో దర్శనం ముగించుకుని ఆదివారం రాత్రి హైదరాబాద్కు తిరిగొస్తుండగా ఛాతీలో నొప్పితో కుప్పకూలాడు. దీంతో ఆయన క
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోషో విజయవంతమైంది. ఆటోషోను శనివారం నగర మేయర్ నీతూకిరణ్ ప్రారంభించగా.. ఆదివారం సాయం త్రం వరకు కొనసాగింది.
నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆటో షోకు తొలి రోజు విశేస స్పందన లభించింది. శనివారం ఉదయం నుంచే సందర్శకులతో కిటకిటలాడింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆటో షో (Auto Show) ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ హాజరయ్యారు.
ఆటోషో అదిరింది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో కరీం‘నగరం’లోని మహాత్మా జ్యోతిబా ఫూలే (సర్కస్గ్రౌండ్) మైదానం వేదికగా నిర్వహించిన ఎక్స్పో గ్రాండ్ సక్సెస్ అయింది. శనివారం ఉదయం 10 గంటలకు మొద�
అత్యాధునిక ఫీచర్స్ గల ప్రముఖ కార్లు, ద్విచక్ర వాహనాల కోసం చూస్తున్నారా? వాటి వివరాలు తెలుసుకోవడానికి కరీంనగర్లో షోరూం లేదని అసంతృప్తి చెందుతున్నారా? అలాంటి వారి కోసం నగరంలో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టు
తొమ్మిది రోజులపాటు వినియోగదారులకు లక్కీడ్రాతో బహుమతులు అందించి, అమ్మకందారుల సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే షాపింగ్ బొనాంజా గురువారం ఘనంగా ముగిసింది. ఆఖరి రోజు లకిడీకాపూల్�