Home
Telangana
Ktr Appreciated Telangana Today For Wins 8th International Newspaper Design Competition
Telangana Today | అంతర్జాతీయ గుర్తింపు పొందిన ‘తెలంగాణ టుడే’ పత్రికకు కేటీఆర్ అభినందనలు
Telangana Today | ఎనిమిదవ అంతర్జాతీయ వార్తాపత్రిక డిజైన్ పోటీలలో (8th International Newspaper Design Competition) ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డును గెలుచుకున్నందుకు 'తెలంగాణ టుడే' బృందానికి భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు.
Telangana Today | ఎనిమిదవ అంతర్జాతీయ వార్తాపత్రిక డిజైన్ పోటీలలో (8th International Newspaper Design Competition) ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డును గెలుచుకున్నందుకు ‘తెలంగాణ టుడే’ బృందానికి భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు.
తెలంగాణ మీడియా రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చిన ఎడిటోరియల్, డిజైన్ బృందాల సృజనాత్మకతను, ధైర్యంతో కూడిన కథనాలను, అంతర్జాతీయ ప్రమాణాలను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు.
ఈ ఘనత అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ జర్నలిజం, సృజనాత్మక ప్రతిభకు నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఈ బృందం మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

TelanganaToday
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

