ఆటోషో సక్సెస్.. నిజామాబాద్‌లో రెండురోజులపాటు కొనసాగిన ప్రదర్శన
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికల ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రెండురోజులపాటు నిర్వహించిన ఆటోషో ఆదివారం ముగిసింది. అన్ని కంపెనీల వాహనాలను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి ప్రదర్శించారు.
- నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహణ
ఖలీల్‌వాడి /కంఠేశ్వర్, ఫిబ్రవరి 22: నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికల ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రెండురోజులపాటు నిర్వహించిన ఆటోషో ఆదివారం ముగిసింది. అన్ని కంపెనీల వాహనాలను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి ప్రదర్శించారు. వాహనాల ప్రదర్శనకు భారీ సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. కొందరు టెస్ట్ డ్రైవ్ చేయ గా.. మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కార్లు, బైక్‌లు కొనుగోలు చేశా రు. స్పాట్ క్యాష్ చెల్లించి వాహనాలను సొంతం చేసుకున్నారు.
కియా సన్‌రైజ్, ప్రకాశ్ హ్యుం డాయ్, టాటామోటర్స్ ( శ్రీ వెంకటేశ్వర మోటర్స్), నెక్సా (మారుతి సుజుకి), హర్ష టయోటా, గ్రీన్ హోండా, నిస్సాన్ (లక్ష్మి నిస్సాన్), వరుణ్మోటర్ ( మారుతీ సుజుకి) ఆటోమోటివ్ మహేంద్ర, వెంకటేశ్వర హీరో, లక్ష్మి టీవీఎస్, దేవి ఆటోమొబైల్స్ రాయల్ ఎన్ఫీల్డ్, విజయగణపతి చేతక్, హోండా (శ్రీరామ్ హోండా) కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. కార్యక్రమంలో మెయిన్ స్పాన్సర్ కియా జనరల్ మేనేజర్ సతీశ్, బ్రాంచ్ మేనేజర్ గడ్డి ధర్మరాజు, బ్యూరో చీఫ్ జూపల్లి రమేశ్, ఏడీవీటీ మేనేజర్ కడార్ల శ్రీకాంత్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

