Election campaign|మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్న మతోన్మాద శక్తులను మునుగోడు ఉప ఎన్నికలో తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ చైర్మన్,
Joinings|ఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్నారు.
Minister Prashanth reddy|తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థికి భారీ మెజారిటీ వచ్చేలా మునుగోడు ప్రజలను
Munugode campaign| నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా రాజగోపాల్ రెడ్డిచేసినట్లు అబద్ధం ఆడుతున్నారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్‌రెడ్డి అమ్మకానికి పెట్టాడా? ఎన్నికల్లో వారు చూపించిన అపార అభిమానాన్ని అచ్చంగా కాసులకు అమ్ముకొన్నాడా? తనకు రాజకీయంగా కనీ పెంచిన నల్లగొండ ప్రజల ఆదరణను కాంట్రాక్టుల క�
ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ మునుగోడు ఉపఎన్నిక తెచ్చిందని ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు.
పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. గత వారం రోజుల్లోనే ఏకంగా రూ.2,950 కోట్ల పెట్టుబడులు సాధించింది. లైఫ్ సైన్సెస్‌తోపాటు ఆభరణాలు, వంట నూనెల తయారీ తదితర రంగాలకు ఈ పెట్టుబడులు వచ్చాయి.
గొర్రెల పంపిణీ పథకం నిధులను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి అడ్డుకొన్నారని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దక్షిణ కొరియాలోని జెజులో ఇటీవల జరిగిన వేడుకల్లో వరల్డ్ గ్రీన్‌సిటీ అవార్డ్-2022 హైదరాబాద్‌కు దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ ఉన్�