ఉన్నతాధికారుల వాహనాలకు టోల్‌ట్యాక్స్ మినహాయింపునివ్వాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) కోరింది. శుక్రవారం సీఎస్ శాంతికుమారిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది.
ఉద్యోగుల వేతనాలు, బిల్లులు జారీచేసేందుకు అనుసరిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐఎఫ్ఎంఐఎస్), టోకెన్ల ద్వారా బిల్లుల జారీ విధానం తమకొద్దని, దీనిని తక్షణమే ర
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) కొత్త కార్యవర్గం త్వరలోనే ఏర్పాటుకానున్నది. నూతన కార్యవర్గాన్ని 2024లో ఎన్నుకొనే అవకాశాలున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో టీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 28�
రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, పలు మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా తరపున శుభాకాంక్షలు తెలిపింది.
హైదరాబాద్ : తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యవర్గ సమావేశం అధ్యక్షురాలు వి. మమత, ప్రధాన కార్యదర్శి ఎ. సత్యనారాయణ అధ్వర్యంలో మంగళవారం జరిగింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం కార్యవర్గం, తెలంగ�