రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కారు పాఠశాలలను మూసివేసే కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. జీరో సూల్ పేరిట 1,899 సూళ్లు, 10 మందిలోపు విద్యార్థుల కారణంగా 4,314 సూళ్లను కలిపి 6,213 ప్రభుత్వ పాఠశాల�
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖలో అవినీతి రాజ్యమేలుతున్నది. కామారెడ్డి జిల్లాలో ఈ పరిస్థితి దారుణంగా మారింది. పారదర్శకంగా ప్రభుత్వ టీచర్ల బదిలీలను చేపడుతున్నట్లుగా సర్కారు ప్రకటన గాలిమూటలే అవు
రాష్ట్రంలో 317 జీవో ప్రకారం డిస్ట్రిక్, జోనల్, మల్టీజోనల్ వారీగా టీచర్లకు సంబంధించిన ఒకే సీనియార్టీ లిస్టును ప్రకటిస్తామని ఎస్సీ గురుకులాల సొసైటీ కార్యదర్శి వర్షిణి తెలిపారు.
రాష్ట్రంలోని విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ప్రభుత్వాన్ని కోరింది. టీచర్ల ఉద్యోగోన్నతులు, బదిలీలను చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆదివార�
Telangana | టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ యథాతథంగా ముందుకు సాగనుంది. ఉపాధ్యాయ బదిలీలకు కీలక అడ్డంకిగా మారిన రెండు సమస్యలు మంగళవారం పరిష్కారమయ్యాయి. దీంతో రెండు రోజులు ఆలస్యంగా ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ ముం
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో భాగంగా జీఓ నంబర్ 317తో ఇతర జిల్లాలకు వచ్చిన ఉపాధ్యాయుల బదిలీకి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నెల 12 నుంచి 14వరకు ఆన్లైన్లో దరఖాస్తుకు గడువు ఉండగా..
ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల షెడ్యూల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. హైకోర్టు తీర్పు ప్రకారం జీవో-317లో బదిలీ అయిన వారికి పాత సర్వీసును పరిగణనలోకి తీసుకోవాల్సి ఉండటంతో నూతన షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ డ�
మ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ కోసం ప్రభుత్వ వెల్లడించిన గైడ్‌లైన్స్ మేరకు ఆన్లైన్ దరఖాస్తులు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 30 వరకు దరఖాస్తు గడువు ఉండగా, తొలిరోజు పలువురు దరఖాస్తులు సమర్పి
సుదీర్ఘ కాలంగా ఉపాధ్యాయలు ఎదురుచూస్తున్న పదోన్నతులు, బదీలకు ప్రభుత్వం గీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరా బాద్‌లో ఉపాధ్యాయ సంఘాల నేతలతో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఇటీవ�