YCP Complaint | విశాఖ పోర్టులో భారీ ఎత్తున లభ్యమైన డ్రగ్స్ వెనుకాల వైసీపీ పెద్దల హస్తం ఉందని టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ నాయకులు (YCP Leaders) శుక్రవారం ఏపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
Nara Lokesh | టీడీపీ నాయకులు(TDP leaders) , కార్యకర్తలపై ఎన్నికేసులు పెట్టినే తగ్గేదేలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) అన్నారు.
భద్రాద్రి రామాలయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సుమారు 650 ఎకరాల భూములు దురాక్రమణకు గురయ్యాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ఆరోపించారు.