గవర్నర్ బిశ్వభూషణ్‌కు టీడీపీ నాయకుల ఫిర్యాదు
Complaint| ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయని , వీటిని అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీకి చెందిన ఏపీ నాయకులు గవర్నర్
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయని , వీటిని అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీకి చెందిన ఏపీ నాయకులు గవర్నర్ బిశ్వభూషణ్‌కు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లాలో ఎస్సీ యువకుడు ఆత్మహత్యను గవర్నర్‌కు వివరించారు. జగన్ పాలనలో ఎస్సీలపై దాడులు పెరిగాయని వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక కార్యకలాపాలను ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కూడా అధికార పార్టీకి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

