Home
TDCA
TDCA
-
"తెలంగాణ క్రికెటర్లపై సన్‌రైజర్స్ వివక్ష"
7 months agoతెలంగాణ క్రికెటర్లపై సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) యాజమాన్యం తీవ్ర వివక్ష చూపిస్తుందని తెలంగాణ డిస్ట్రిక్ అసోసియేషన్(టీడీసీఏ) అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు."హెచ్‌సీఏ గుర్తింపు రద్దు చేయాలి.. నిధుల మళ్లీంపుపై సమగ్ర విచారణ జరుపాలి"
8 months agoహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో కోట్ల రూపాయల భారీ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ డిస్ట్రిక్ అసోసియేషన్(టీడీసీఏ) అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్ర"హెచ్‌సీఏ అక్రమాలపై విచారణ జరపండి"
1 year agoహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అవినీతి, అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ చేసేందుకు కమిటీ వేయాలని తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం(టీడీసీఏ) అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి..బీసీసీఐని డి"టీడీసీఏకు గుర్తింపునివ్వాలి"
1 year agoగ్రామీణ క్రికెటర్ల ప్రయోజనాలే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(టీడీసీఏ)కు గుర్తింపునివ్వాలని అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి బీసీసీఐని డిమాండ్ చేశారు. జిల్లాలన"పృథ్వీశ్వర్ సెంచరీ"
2 years agoతెలంగాణ జిల్లాల క్రికెట్ అసోసియేషన్(టీడీసీఏ) వన్డే టోర్నీలో పాంథర్స్ ప్లేయర్ పృథ్వీశ్వర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలుత పృథ్వీశ్వర్(104) సెంచరీకి తోడు అభినవ్(65), మణీశ్వర్(58) రాణించడంతో పా�"TDCA | నేటి నుంచి టీడీసీఏ క్రికెట్ టోర్నీ.. బరిలో ఉమ్మడి జిల్లాల జట్లు: అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి"
2 years agoతెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) ఆధ్వర్యంలో సోమవారం (జనవరి 27) నుంచి అండర్-17 క్రికెట్ టోర్నమెంట్ ఆరంభం కానుంది."క్రికెట్ అభివృద్ధికి సహకరించండి"
2 years agoగ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కల్గిన క్రికెటర్ల అభివృద్ధికి సహకరించాలని తెలంగాణ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్(టీడీసీఏ) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. టీడీసీఏకు బీసీసీఐ గుర్�"అమెరికా క్రికెట్ బోర్డు చైర్మెన్‌తో టీడీసీఏ భేటి"
2 years agoఅమెరికా క్రికెట్ బోర్డు చైర్మన్ పీసీకే వేణు రెడ్డితో తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) వ్యవస్థాపక అధ్యక్షులు, శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యార"TDCA | టీడీసీఏ గుర్తింపునకు సహకరించండి.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వెంకటేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి"
2 years agoతెలంగాణ డిస్ట్రిక్స్ అసోసియేషన్ (టీడీసీఏ)కు బీసీసీఐ గుర్తింపు కోసం సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీ"TDCA | ప్రతి జిల్లాకూ ప్రాతినిధ్యం ఉండాలి: టీడీసీఏ అధ్యక్షుడు"
2 years agoతెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి చెందాలంటే ప్రతి జిల్లాకూ అధునాతన మౌలిక సదుపాయాలతో కూడిన అకాడమీలు అవసరమని, రాష్ట్ర జట్టు అంటే అన్ని జిల్లాల నుంచి క్రికెటర్లకు ప్రాతినిధ్యం ఉండాలని తెలంగాణ జిల్ల�"TDCA | అన్యాయానికి చరమగీతం.. గ్రామీణ క్రికెటర్ల కోసం టీడీసీఏ"
2 years agoతెలంగాణ గ్రామీణ ప్రాంత క్రికెటర్ల కోసం మరో కొత్త అసోసియేషన్ పురుడు పోసుకుంది. గ్రామీణ స్థాయి క్రికెటర్లకు జరుగుతున్న అన్యాయానికి చరమగీతం పాడేందుకు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి సారథ్యంలో తెలంగాణ డిస"TDCA | తెలంగాణ డీసీఏను అభినందించిన ఇంటర్‌పోల్"
3 years agoTDCA | తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్టేషన్‌ను ఇంటర్‌పోల్ అభినందించింది. ఈ మేరకు టీడీసీఏకు ఇంటర్ పోల్ శనివారం లేఖ రాసింది. నకిలీ మందులు వ్యాధిని నయం చేయడంలో విఫలం చెందడమేకాకుండా ప్రజారోగ్యానికి పెతాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!












