TDCA | అన్యాయానికి చరమగీతం.. గ్రామీణ క్రికెటర్ల కోసం టీడీసీఏ
తెలంగాణ గ్రామీణ ప్రాంత క్రికెటర్ల కోసం మరో కొత్త అసోసియేషన్ పురుడు పోసుకుంది. గ్రామీణ స్థాయి క్రికెటర్లకు జరుగుతున్న అన్యాయానికి చరమగీతం పాడేందుకు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి సారథ్యంలో తెలంగాణ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్(టీడీసీఏ) కొత్తగా ఏర్పాటైంది.
- లోగో ఆవిష్కరించిన వెంకటేశ్వర్‌రెడ్డి
TDCA | హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ గ్రామీణ ప్రాంత క్రికెటర్ల కోసం మరో కొత్త అసోసియేషన్ పురుడు పోసుకుంది. గ్రామీణ స్థాయి క్రికెటర్లకు జరుగుతున్న అన్యాయానికి చరమగీతం పాడేందుకు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి సారథ్యంలో తెలంగాణ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్(టీడీసీఏ) కొత్తగా ఏర్పాటైంది. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో టీడీసీఏ లోగో ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..
‘తెలంగాణ గ్రామీణ స్థాయి క్రికెటర్లకు సరైన న్యాయం జరుగడం లేదు. హెచ్‌సీఏ పూర్తిగా హైదరాబాద్ వరకే పరిమితమైంది. ఇప్పటి వరకు జిల్లాల నుంచి హైదరాబాద్ రంజీ టీమ్‌కు ఆడిన క్రికెటర్లు పెద్దగా లేరు. ఈ నేపథ్యంలోనే అద్భుత ప్రతిభ కల్గిన పల్లె క్రికెటర్లకు మద్దతుగా నిలిచేందుకు టీడీసీఏ ఏర్పాటు చేశాం. రానున్న రోజుల్లో బీసీసీఐ గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ కేవీ రమణాచారి, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

