“ఎఫ్-3’ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన రావడం మా టీమ్ అందరికి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ‘ఎఫ్-3’లో మూడో ఎఫ్‌కు అర్థమేంటని అడుగుతున్నారు. ఎఫ్ ఫర్ ఫ్యామిలీ అనుకోవాలి’ అని అన్నారు అనిల్ రావిపూడి.
‘ఎఫ్3’ చిత్రంలో ‘ఎఫ్2’ను మించిన వినోదం ఉంటుందని చెబుతున్నారు ఎడిటర్ తమ్మిరాజు. ఈ సిరీస్‌లో సినిమాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు. వెంకటేష్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్, సోనాల్‌చౌహాన్ ప్రధాన పాత్రల్ల�
వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఎఫ్-3’. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్నా, మెహరీన్, సోనాల్‌చౌహాన్ కథానాయికలు. �
టాలీవుడ్లో నయా సెన్సేషన్ శ్రీలీల. ఏ కొత్త సినిమా ప్రకటించినా అందులో ఆమె పేరు వినిపిస్తున్నది. కన్నడలో నాయికగా అరంగేట్రం చేసిన ఈ తార ‘పెళ్లి సందడి’ చిత్రంతో తెలుగు తెరకొచ్చింది. ఈ ఒక్క సినిమా ఆమెకు దాదా�
అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకుడు. తమన్నా నాయికగా నటిస్తున్నది. కీర్తి సురేష్ చిరంజీవికి సోదరి పాత్రలో కనిపించనుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భ�
సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడమే ఇప్పుడు కష్టం అయిపోయింది. వాళ్లకు కథలు ఈజీగానే దొరుకుతున్నాయి కానీ.. జోడి మాత్రం అంత ఈజీగా దొరకడం లేదు. మరీ ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లాంటి హీరోల�
వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఎఫ్-3’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా, మెహరీన్
‘జెన్యూన్ హిట్ అనే మాటను నేను విని చాలా ఏళ్లు అయ్యింది. ఈ మధ్యకాలంలో నా సినిమాలేవి సరిగా ఆడలేదు. చిత్రఫలితం ఏమిటనేది విడుదల రోజు నాకు వచ్చే ఫోన్ కాల్స్ చెబుతాయి. ఈ సినిమా రిలీజ్ రోజున ఉదయం నుంచి సాయంత�
“అంధాధూన్’ బాలీవుడ్లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమా రీమేక్‌లో నటించే అవకాశం రాగానే భయపడ్డా. కమర్షియల్ సినిమాలు చేసే సమయంలో రిస్క్ తీసుకోవడం అవసరమా అనిపించింది. నటుడిగా రిస్క్ తీసుకుంటే�
‘ఓటీటీలో సినిమాల్ని విడుదల చేస్తున్న నిర్మాతల్ని తప్పు పట్టలేం. వారు ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక వడ్డీలు పెరగడంతో పాటు అనేక కారణాలుంటాయి. నిర్మాతల సమస్యల్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి’ అని అన్నారు గోప�
సమకాలీన కథానాయికలు తమకున్న పుస్తకపఠన వ్యాపకాన్ని మరో మెట్టు ఎక్కిస్తూ రచయిత్రులుగా రాణించే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ అగ్ర కథానాయిక ప్రియాంకచోప్రా కొన్ని నెలల క్రితం ‘అన్ఫినిష్డ్’ పేరుతో త�
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక భయం ఉంటుంది. కొందరికేమో దెయ్యాలంటే వణుకు. మరికొందరికేమో బొద్దింకలంటే దడ. వీటన్నిటినీ చూసి మరికొందరికి సిల్లీగా అనిపిస్తుంటుంది. ప్రపంచ ప్రముఖుల మొదలు.. నిరుపేదల వరకూ ప్రతి ఒక్కరిలో �
కబడ్డీ ఆట నేపథ్యంలో ‘సీటీమార్’ కథ సాగుతుంది. లక్ష్య సాధనకు తెలంగాణ, ఆంధ్రా కబడ్డీ టీమ్‌లు చేసిన అలుపెరుగని పోరాటమేమిటన్నది ఉద్వేగాన్ని పంచుతుంది’ అని అన్నారు సంపత్‌నంది. ఆయన దర్శకత్వంలో గోపీచంద్, తమ
‘అరుణ్ ఓ అంధుడు. పియానో కళాకారుడైన అతడి జీవితంలో ప్రపంచానికి తెలియని చాలా రహస్యాలుంటాయి. అవేమిటి? అతడి జీవితంలోకి ప్రవేశించిన ఓ మహిళ కారణంగా అరుణ్ ఎలాంటి కష్టాలు పడ్డాడో తెలియాలంటే మా సినిమా చూడాల్సిం