శివరాత్రి శంకరుడు
అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకుడు. తమన్నా నాయికగా నటిస్తున్నది. కీర్తి సురేష్ చిరంజీవికి సోదరి పాత్రలో కనిపించనుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్చి 1న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయబోతున్నారు. గతంలో ‘స్వాగ్ ఆఫ్ భోళా’ పేరుతో రిలీజ్ చేసిన ప్రీ లుక్ మెగాభిమానులను ఆకట్టుకోగా..ఇప్పుడు ఫస్ట్ లుక్ కోసం ఆసక్తి నెలకొంది. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర తన ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటున్నదీ సినిమా. రఘుబాబు, రావు రమేష్, మురళీశర్మ, రవిశంకర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : మహతి స్వరసాగర్, సినిమాటోగ్రఫీ : డుడ్లీ, ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

