T20 World Cup 2024 : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. 19 మందితో కూడిన ఈ జట్టుకు రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యం వహించనున్నారు.
T20 World Cup | ఈ ఏడాది ఐఐసీ టీ20 వరల్డ్ కప్ జరుగనున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్-2024 తర్వాత భారత్ జట్టు మెగా ఈవెంట్లో పాల్గొనున్నది. అయితే, జూన్ 2 నుంచి మొదలవనున్నది. అయితే, టోర్నీకి సంబంధించి మే 1న ఆటగాళ్ల �
టీ20లలో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో చేరాడు. స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ కారణంగా గతేడాది డిసెంబర్ నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్న మిస్టర్ 360.. శ�
Rishabh Pant | భారత స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ దాదాపు 15 నెలల తర్వాత మళ్లీ బ్యాట్‌పట్టి మైదానంలోకి దిగాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కె
గతేడాది భారత్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన తర్వాత ఆ జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న బాబర్.. నాలుగు నెలల స్వల్ప విరామం అనంతరం మళ్లీ నాయకుడిగా రీఎంట్రీ ఇచ్చాడు.
క్రికెట్లో త్వరలో కొత్త నిబంధనలు రాబోతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు లు చోటు చేసుకుంటున్నాయి. ఇక నుంచి వన్డేలు, టీ20ల్లో వృథా సమయాన్ని అరికట్టేందుకు ఐసీసీ స్టాప్‌క్లాక్ నిబంధనను తీసుకొచ�
ICC Stop Clock Rule | వైట్ బాల్ క్రికెట్లో వృథా సమయాన్ని అరికట్టి నిర్దేశిత సమయంలో మ్యాచ్‌లను పూర్తిచేసేందుకు గాను ఐసీసీ ఈ నిబంధనను గతేడాది తీసుకొచ్చింది. స్టాప్ క్లాక్ రూల్ ప్రకారం.. బౌలింగ్ చేసే జట్టు ఒక ఓవ�
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో భారత్, ఐర్లాండ్ పోరుతో పాటు సెమీఫైనల్ మ్యాచ్‌ల టికెట్లు ఈ నెల 19న విడుదల కాబోతున్నాయి. ఈ విషయాన్ని ఐసీసీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.
రానున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతాడా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జూన్‌లో జరిగే మెగాటోర్నీ కోసం ప్�
James Neesham : న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్(James Neesham) అంతర్జాతీయ క్రికెట్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నాడు. ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్(T20 World Cup) తర్వాత అతడు రిటైర్మెంట్పై ప్రకటన చేసే
పొట్టి ఫార్మాట్లో న్యూజిలాండ్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన రెండో టీ20లో కివీస్ 21 పరుగుల తేడాతో పాక్‌పై విజయం సాధించింది. తొలుత ఓపెనర్ ఫిన్ అలెన్(74) అర్ధసెంచరీతో కివీస్ 20 ఓవర్లలో 194/8