న్యూజిలాండ్ మొదటి నుంచి కాస్త తడబడుతూ ఆడుతున్నట్టు కనిపిస్తోంది. ఆస్ట్రేలియా బౌలర్లు కూడా న్యూజిలాండ్‌ను కట్టడి చేస్తున్నారు. దీంతో న్యూజిలాండ్ పరుగులు తీయడానికి తెగ కష్టపడుతోంది. 10 ఓవర
న్యూజిలాండ్ ఎందుకో కాస్త తడబడుతున్నట్టు కనిపిస్తోంది. స్కోర్ మాత్రం స్వల్పంగానే ఉంటోంది. ఇప్పటి వరకు 6 ఓవర్లు ఆడిన న్యూజిలాండ్.. పవర్ ప్లే ముగిసే సమయానికి.. ఒక వికెట్ నష్టపోయి కేవలం 32 పర�
న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పవర్ ప్లే ముగియక ముందే తొలి వికెట్‌ను న్యూజిలాండ్ కోల్పోయింది. 4 వ ఓవర్లో హజిల్‌వుడ్ వేసిన బౌలింగ్‌లో మిచెల్.. వేడ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మిచెల�
టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్స్‌కు తెర లేచింది. ఇంకొద్దిసేపట్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ తొ�
ఆసీస్‌కు మరో రికార్డు అందించబోతున్న వార్నర్ | టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ మ్యాచ్ పోరుకు రంగం సిద్ధమైంది. ఇంకొన్ని నిమిషాల్లో పోరు ప్రారంభం కానుంది.
ఇది వాళ్ల టైమ్.. ఆ జట్టే గెలుస్తుంది | ప్రస్తుతం ప్రపంచమంతా ఒకే ఒక్క మ్యాచ్ కోసం ఎదురు చూస్తోంది. ఇంకొన్ని నిమిషాల్లో టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్
ఈమ్యాచ్‌లోనూ టాసే కీలకం.. టాస్ గెలిచిన జట్టుదే ట్రోఫీ | టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లన్నీ అరబ్ దేశాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దుబాయ్ స్టేడియంలో రాత్రి పూట 7.30 కు ప్రారంభం
ఈసారి ట్రోఫీ ఆ జట్టుకేనట | టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ మ్యాచ్ ఇంకొద్దిసేపట్లో దుబాయ్ వేదికగా ప్రారంభం కానుంది. రాత్రి 7.30 కు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
ఆసీస్, కివీస్ ఎన్నిసార్లు టీ20లలో పోటీపడ్డాయి? | ఇంకొద్దిసేపట్లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరు ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్‌ను ఇప్పటి వరకు ముద్దాడని రెండు జట్లు ఈ పోరులో పాల్గొననున్నాయి. ఆస్�
సుడిగాలి ఇన్నింగ్స్‌తో విజృంభణ రాణించిన వార్నర్, స్టోయినిస్ సెమీస్‌లో పాకిస్థాన్‌కు షాక్ ఖాతా తెరవక ముందే రిజ్వాన్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసి ప్రత్యర్థి భారీ స్కోరుకు బాటలు వేసిన డేవిడ్ వార్నర్.. �