న్యూజిలాండ్ ఎందుకో కాస్త తడబడుతున్నట్టు కనిపిస్తోంది. స్కోర్ మాత్రం స్వల్పంగానే ఉంటోంది. ఇప్పటి వరకు 6 ఓవర్లు ఆడిన న్యూజిలాండ్.. పవర్ ప్లే ముగిసే సమయానికి.. ఒక వికెట్ నష్టపోయి కేవలం 32 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ మిచెల్.. క్యాచ్ అవుట్ అయి పెవిలియన్ చేరగా.. విలియమ్సన్ బ్యాటింగ్ బరిలోకి దిగాడు. గప్టిల్ 20 బంతుల్లో 17 పరుగులు చేయగా.. విలియమ్సన్ 8 బంతుల్లో 3 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో గప్టిల్, విలియమ్సన్ ఉన్నారు.
Powerplay done 🏏
— ICC (@ICC) November 14, 2021
A disciplined start from the Australian bowlers has seen them restrict New Zealand to 32/1. #T20WorldCup | #T20WorldCupFinal | #NZvAUS | https://t.co/50horpfG97 pic.twitter.com/yMARkzTEt5