న్యూజిలాండ్ మరో కీలక వికెట్ను కోల్పోయింది. ఇప్పటికే ఓపెనర్ మిచెల్ అవుట్ అయిన విషయం తెలిసిందే. 12 వ ఓవర్లో మరో ఓపెన్ గప్టిల్ కూడా అవుట్ అయ్యాడు. జంపా బౌలింగ్లో స్టొయినిస్కు క్యాచ్ ఇచ్చి గప్టిల్ పెవిలియన్ చేరాడు. 11.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ చేసిన స్కోర్ 76. ప్రస్తుతం క్రీజులో కేన్ విలియమ్సన్, ఫిలిప్స్ ఉన్నారు. అయితే.. విలియమ్సన్ న్యూజిలాండ్ జట్టును ఆదుకుంటున్నాడు. ఇప్పటి వరకు 27 బంతుల్లో విలియమ్సన్.. 36 పరుగులు చేశాడు. గప్టిల్.. 35 బంతుల్లో 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
Zampa delivers yet again 👌
— T20 World Cup (@T20WorldCup) November 14, 2021
Guptill tries to attack the leggie but holes out in the deep.
He is gone for 28.#T20WorldCup | #T20WorldCupFinal | #NZvAUS | https://t.co/1HyoPN4N0d pic.twitter.com/eGXfFPJ8Sk