న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పవర్ ప్లే ముగియక ముందే తొలి వికెట్‌ను న్యూజిలాండ్ కోల్పోయింది. 4 వ ఓవర్లో హజిల్‌వుడ్ వేసిన బౌలింగ్‌లో మిచెల్.. వేడ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మిచెల్.. 8 బంతుల్లో 11 పరుగులు చేశాడు. మరో ఓపెనర్.. గప్టిల్ 15 బంతుల్లో 16 పరుగులు చేశాడు. 4 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ చేసిన స్కోర్ 28. ప్రస్తుతం క్రీజులో గప్టిల్, కెప్టెన్ విలియమ్సన్ ఉన్నారు.
Brilliant bowling from Hazlewood 👏
— T20 World Cup (@T20WorldCup) November 14, 2021
His unerring accuracy gets him the wicket of Mitchell, who edges one to the keeper on 11. #T20WorldCup | #T20WorldCupFinal | #NZvAUS | https://t.co/1HyoPN4N0d pic.twitter.com/Z9ALHdJAXM