Charred Body In House | ఒక ఇంట్లో సగం కాలిన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఆ ఇంట్లో నివసించే వృద్ధుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో నేర చరిత్ర ఉన్న అతడు ‘అసహజ లైంగిక చర్య’పై ఘర్షణ వల్ల ఆ వ్యక్తిని హత్య చేసినట్లు అ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మద్యం తాగి ఎందుకు డబ్బుల కోసం ఓ వ్యక్తిని దారుణంగా గొంతుకు ఉరివేసి హత్య చేసిన ఘటన గత నెలలో చోటుచేసుకుంది. హత్యకు గురైన వ్యక్తి వివరాలు సైతం తెలియకపోవడంతో గత 25 అనుమానాస్పద మృతి
Car, Truck Collision | కంటైనర్ లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువతులు మరణించారు. గూగుల్ మ్యాప్ పొరపాటు వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Children Dead | ఇద్దరు పిల్లలు అనుమానాస్పదంగా మరణించారు. గుడికి వెళ్లిన వారిద్దరూ రోడ్డు పక్కన శవాలుగా కనిపించారు. దీంతో క్షుద్రపూజల కోసం ఆ చిన్నారులను చంపి ఉంటారని తల్లిదండ్రులు అనుమానించారు. రహదారిని దిగ్బంధి
అగ్రరాజ్యం అమెరికాలో (USA) మరోసారి కాల్పుల మోతమోగింది. న్యూ హాంప్షైర్లోని కాంకర్డ్లో (Concord) ఉన్న ఓ సైకియాట్రిక్ దవాఖానలోకి (Hospital) చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు (Shooting) జరిపాడు.
Kerala Blasts | కేరళతోపాటు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన ఈ పేలుళ్లకు తానే బాధ్యుడినని ఒక వ్యక్తి ప్రకటించాడు. డొమినిక్ మార్టిన్గా పేర్కొన్న ఆ వ్యక్తి ఫేస్బుక్ లైవ్లో మాట్లాడాడు. ఆ మత సంస్థ బోధనలు దేశ వ్యతిరేకమని
అమెరికాలో (USA) మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. మైనే (Maine) రాష్ట్రంలోని లెవిస్టన్లో (Lewiston) దుండగులు జరిపిన మాస్ షూటింగ్లో (Mass Shooting) 22 మంది మరణించారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు.
Woman Shoots Sister | భర్తతో చెల్లికి వివాహేతర సంబంధం ఉన్నట్లు అక్క అనుమానించింది. ఈ నేపథ్యంలో ఆమెపై గన్తో కాల్పులు జరిపింది (Woman Shoots Sister). దీంతో పోలీసులు అక్కను అరెస్ట్ చేశారు.
అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి గర్భవతిని ఆరుగంటల పాటు బంధీగా తీసుకుని సినీ ఫక్కీలో రూ.10లక్షలను దోచుకున్న ఓ నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.52లో ప్రముఖ �
అమెరికాలోని మాంటెరీ పార్క్ కాల్పుల నిందితుడు హతయ్యాడు. చైనీయుల లూనార్ న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్న లాస్ ఏంజెల్స్ సమీపంలోని మాంటెరీ పార్క్లో ఓ వ్యక్తి విచక్షణారహితంగా..
హత్య కేసులో నిందితు లైన సోదరులిద్దరూ గురువారం పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. రేగోడ్ మండలంలోని చౌదర్పల్లి గ్రామ శివారులో ఈ నెల 16న మహిళ ను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భర్త, అతడి సోదరుడు నిందితుల�
ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..నేచర్క్యూర్ దవాఖాన సమీపంలోని శ్మశానవాటికలో సుమారు 30-35 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు స్�
చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో ఈనెల 1వ తేదీన మహదేవ్ నగల దుకాణంలో జరిగిన కాల్పులు, దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసి�