USA| అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. పోలీసుల కాల్పుల్లో అనుమానితుడు మృతి!
అగ్రరాజ్యం అమెరికాలో (USA) మరోసారి కాల్పుల మోతమోగింది. న్యూ హాంప్‌షైర్‌లోని కాంకర్డ్‌లో (Concord) ఉన్న ఓ సైకియాట్రిక్ దవాఖానలోకి (Hospital) చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు (Shooting) జరిపాడు.
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో (USA) మరోసారి కాల్పుల మోతమోగింది. న్యూ హాంప్‌షైర్‌లోని కాంకర్డ్‌లో (Concord) ఉన్న ఓ సైకియాట్రిక్ దవాఖానలోకి (Psychiatric Hospital) చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు (Shooting) జరిపాడు. దీంతో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసుల కాల్పుల్లో అనుమనితుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.
కాగా, ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారనే విషయం ఇంకా తెలియరాలేదని, వారి పరిస్థితి ఎలా ఉందనే విషయమై సరైన సమాచారం లేదన్నారు. దవాఖాన సమీపంలో దుండగుడు వినియోగించిన వాహనాన్ని గుర్తించామన్నారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) జరిగిందని హాంప్‌షైర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వానని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

