ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ తడబడుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ (72) అవుటైన కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ (34) కూడా పెవిలియన్ చేరాడు. లంక సారధి దాసున్ శనక వేసిన 15వ ఓవర్ రెండో బ�
ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. హాంగ్‌కాంగ్‌పై చెలరేగి ఆడిన సూర్యకుమార్ యాదవ్ (13) నిరాశ పరిచాడు. 10వ ఓవర్లో మహమ్మద్ నవాజ్ వేసిన బంతిని స్వీప్ చే
ఆసియా కప్-2022లో భాగంగా హాంకాంగ్‌తో బుధవారం ముగిసిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌లు భారత విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 42 బంతుల్లోనే 98 �
ఆసియా కప్‌లో భాగంగా హాంగ్‌కాంగ్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు రోహిత్ శర్మ (21) మంచి ఆరంభమే ఇచ్చాడు. అయితే కేఎల్ రాహుల్ (39 బంతుల్లో 36) చాలా నె�
పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ తడబడుతోంది. ఆరంభంలోనే కేఎల్ రాహుల్ (0) డకౌట్ కాగా.. ఆ తర్వాత కాసేపు నిలబడిన కోహ్లీ (35), రోహిత్ (12) స్వల్ప వ్యవధిలోనే వెనుతిరిగారు. ఇలాంటి సమయంలో ఆశలు పెట్టుకున�
టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌ను సౌతాఫ్రికా దిగ్గజం, మాజీ కెప్టెన్ ఏబీ డివిల్లీర్స్‌తో చాలా మంది పోలుస్తుంటారు. పలువురు మాజీ దిగ్గజాలు కూడా ఇదే పోలిక తీసుకురావడం తెలిసిందే. తాజాగా ఆస్ట్రే�
దుబాయ్ : ఐసీసీ తాజాగా విడుదల చేసి న టీ20 ర్యాం కింగ్స్‌లో భార త బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రెం డో ర్యాంక్ నిల బెట్టుకున్నాడు. మరో భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తన ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకున్నాడు. అతడు
గత కొన్నాళ్లుగా ప్రయోగాల పేరిట ఓపెనింగ్ జోడీని మారుస్తున్న టీమిండియా యాజమాన్యం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, రుతరాజ్ గైక్వాడ్ వంటి వాళ్లు ఉండగా వారిని పక్కనబెట్టి రోహి�
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్‌కు షాక్ తగిలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను ఒబెడ్ మెకాయ్ దెబ్బతీశాడు. మ్యాచ్ తొలి బంతికే టీమిండియా సారధి రోహిత్ శర్మ (0)ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ �
ఇటీవలి కాలంలో టీమిండియాలో రకరకాల మార్పులు జరుగుతున్నాయి. కేఎల్ రాహుల్ గైర్హాజరీలో రోహిత్‌తో కలిసి ఓపెనింగ్ చేసే బ్యాటర్ కోసం అన్వేషణ సాగుతూనే ఉంది. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20ల్లో రిషభ్ పంత్ ఓపెనింగ్ చేయగా..
భారత జట్టు తరఫున తొలిసారి ఓపెనర్ అవతారం ఎత్తిన సూర్యకుమార్ యాదవ్ ఆకట్టుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన సూర్య (24) మంచి షాట్లు ఆడాడు. అయితే అకీల్ హొస్సేన్ బౌలింగ్‌లో తడబడిన అతను.. ఐదో ఓవ�
విండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాటింగ్ ఆర్డర్ తడబడుతోంది. ధవన్ (97) అవుటైన కాసేపటికే సెటిల్డ్ బ్యారట్ శ్రేయాస్ అయ్యర్ (54) కూడా పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత జట్టు తడబడుతోంది. ముగ్గురు వెటరన్లు ధవన్ (1), రోహిత్ (17), కోహ్లీ (17) ముగ్గురూ అవుటైన తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన సూర్యకుమార్ యాదవ్ (16) కూడా పెవి