SRH vs RCB : ఉప్పల్ స్టేడియంలో దంచుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) కు షాక్.. ఏడు ఓవర్లకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. తొలుత ఆ తర్వాతి ఓవర్లో మార్కండే సూపర్ డెలివరీతో విల్ జాక్స్(6)ను బౌల్డ్ చేశాడు.
Metro Trains | ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ నెల 25న రాయల్ చాలెంజర్ బెంగళూరు – సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు(Metro Rail) సమయం పొడిగించారు.
Traffic Restrictions | ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో ట
RCB vs SRH : ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్కోర్ కొట్టిన సన్రైజర్స్ హైదరాబాద్(SunRisers Hyderabad) మరోసారి తన ఉగ్రరూపాన్ని చూపించింది. 277 పరుగులతో చరిత్ర సృష్టించిన ఆరెంజ్ ఆర్మీ తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ 287
IPL 2024 SRH vs PBKS : తెలుగు కొత్త సంవత్సరాది ఉగాది రోజున సన్రైజర్స్ హైదరాబాద్(sun risers hyderabad) విజయ ఢంకా మోగించింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings)ను ఓడించింది.
IPL 2024 SRH vs PBKS : భారీ ఛేదనలో పంజాబ్ కింగ్స్(Punjab Kings)కు ఆదిలోనే షాక్ తగిలింది.. హైదరాబాద్ బౌలర్లు నిప్పులు చెరుగుతుండడంతో స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది.
IPL 2024 SRH vs PBKS : ముల్లన్పూర్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్(SunRisers Hyderabad) భారీ స్కోర్ కొట్టింది. టాపార్డర్ బ్యాటర్లంతా పెవిలియన్కు క్యూ కట్టిన చోట తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి(64) సుడిగాలి ఇన్నింగ్స్ �