నారాయణఖేడ్,అందోల్ నియోజకవర్గాల్లో లక్షా అరవైఐదు వేల ఎకరాలకు సాగునీరందిం చడమే లక్ష్యంగా రూ.1,774 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న బసవేశ్వర ఎత్తిపోతలకు తొలి అడుగు పడనున్నది.
ప్రభుత్వ అలసత్వ పోకడలు, అసమర్థ విధానాలను ఒకస్థాయి వరకే సామాన్యులు భరిస్తారు. అప్పటికీ, ప్రభుత్వ ధోరణి మారకపోతే తిరుగుబాటు మొదలవుతుంది. పొరుగున ఉన్న శ్రీలంకలో ప్రజా ఉద్యమం పెల్లుబికి రావడానికి అదే కారణం.