పట్టుదల ఉంటే రంగం ఏదైనా రాణించొచ్చని పేదింటి బిడ్డ లు నిరూపిస్తున్నారు. పట్టణంలోని ఒకే ఇంటికి చెందిన అన్నాచెల్లెళ్లు నలుగురు వివిధ క్రీడల్లో రాణిస్తూ పతకాలు సాధి స్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నా రు.
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు సూచించారు. జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాల మైదానంలో సూల్ గేమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 67వ రాష్ట్రస్థాయి ఖోఖో ప�
తెలంగాణ ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించింది. గురుకుల విద్యార్థులతోపాటు మిగతా పాఠశాలల విద్యార్థులనూ ఒకే వేదిక మీదకు తెచ్చి క్రీడాపోటీలను నిర్వహిస్తోంది.