రెండో రోజూ హోరాహోరీ..
జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో నిర్వహిస్తున్న అండర్ -14 బాలబాలికల రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు గురువారం రెండో రోజూ హోరాహోరీగా సాగాయి.
ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, డిసెంబర్ 21 : జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో నిర్వహిస్తున్న అండర్ -14 బాలబాలికల రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు గురువారం రెండో రోజూ హోరాహోరీగా సాగాయి. గిరిజన సంక్షేమ శాఖ డీడీ రమాదేవి, ఏటీడీవో క్షేత్రయ్య, వాంకిడి సీఐ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై పోటీలు ప్రారంభించారు.
ఈ సం దర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని అత్యుత్తమ ప్రతిభ కన బరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్ధవ్, ఎస్జీఎఫ్ కార్యదర్శి సాంబశివరావు, జీసీసీ మేనేజర్ పాపారావు, క్రీడల అధికారి మీ నారెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సట్ల శంకర్, లక్ష్మణ్, విద్యాసాగర్, రమేశ్, రామయ్య, నరేందర్, కృష్ణమూర్తి, శంకర్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

