రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తడకమళ్ల వినోద్‌కుమార్‌ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన జస్టిస్ వినోద్�
మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌కు నోటీసులు ఇచ్చిన గంటకే ఎలా కూల్చివేస్తారని హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అంత అత్యవసరంగా ఎందుకు కూల్చివేశారని నిప్పులు చెరిగింది.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మిర్యాలగూడ నుంచి నల్లగొండ వెళ్తున్న వాహనంలో సీజ్ చేసిన రూ.3.04 కోట్ల సొమ్మును విడుదల చేసేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది.
సందేశ్‌ఖాలీ లైంగిక దాడులు, భూ కబ్జాల కేసులో నిందితుడైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు షాజహాన్ షేక్‌ను అరెస్ట్ చేయాలని ఆ రాష్ట్ర హైకోర్ట్ సోమవారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రతి ఒక్కరికీ తమ ఆరోగ్యంపై అవగాహన అవసరమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సూరెపల్లి నంద అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో దియాలిబాయి లాల్ చంద్ చారిటబుల్ ట్రస్ట�
సింగరేణి గుర్తింపు ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభన వీడింది. ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలను యధాతథంగా నిర్వహించాలని గురువారం రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది.
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శుక్రవారం ప్రమా ణం చేశారు. బాంబే హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన ఆయనతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చం