జస్టిస్ భూయాన్ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శుక్రవారం ప్రమా ణం చేశారు. బాంబే హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన ఆయనతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్ భూయాన్ కు టుంబసభ్యులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నర్సింహారెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ టీ సూర్యకరణ్‌రెడ్డి, సహాయ సొలిసిటర్ జనరల్ ఎన్ రాజశ్వేరరావు, పీపీ ప్రతాప్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శర్మ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ భూయాన్ కేసుల విచారణ చేపట్టారు. సీనియార్టీ ప్రకారం రెండో స్థానం లో జస్టిస్ భూయాన్ ఉన్నారు. ప్రస్తుతం సీజేతో కలిపి హైకోర్టులో 18 మంది న్యాయమూర్తులున్నారు. భోజన విరామ సమయంలో హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్ అధ్యక్షతన జస్టిస్ ఉజ్జల్ భూ యాన్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ఏజీ, అసోసియేషన్ కార్యదర్శులు సీహెచ్ కల్యాణ్‌రావు, టీ సృజన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

