మణికందన్, శ్రీగౌరిప్రియ నటించిన తమిళ చిత్రం ‘ట్రూ లవర్'. ప్రభురామ్ వ్యాస్ దర్శకుడు. ఈ సినిమాను దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్కేఎన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
మణికందన్, శ్రీగౌరిప్రియ, కన్న రవి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘ట్రూ లవర్'. ప్రభురామ్ వ్యాస్ దర్శకుడు. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్, మారుతి టీమ్ ప్రొడక్షన్స్ సంస్థలు తెలుగు ప్రేక్షకులకు