చెన్నైలో జరిగే ప్రేమకథ
‘కె-ర్యాంప్' చిత్రంతో ఇటీవల మంచి విజయాన్ని దక్కించుకున్నారు కిరణ్ అబ్బవరం. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు.
‘కె-ర్యాంప్’ చిత్రంతో ఇటీవల మంచి విజయాన్ని దక్కించుకున్నారు కిరణ్ అబ్బవరం. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీగౌరి ప్రియ కథానాయిక. ఈ చిత్రాన్ని సాయిరాజేష్, ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు. గురువారం కథానాయిక శ్రీగౌరిప్రియ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ ఇదని, చెన్నై నేపథ్యంలో సాగుతుందని, హృదయాన్ని స్పృశించే ఈ ప్రేమకథలో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కథ: సాయిరాజేష్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రవి నంబూరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

