Suryapet Road Accident | అర్ధరాత్రి అదుపుతప్పిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముగ్గురికి స్వల్ప గాయాలు
సూర్యాపేట జిల్లాలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోతే మండలం హుస్సేనాబాద్ సమీపంలో ట్రావెల్స్ బస్సు (NL 01 B 5579) అదుపుతప్పి బోల్తాపడింది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Suryapet Road Accident | సూర్యాపేట జిల్లాలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోతే మండలం హుస్సేనాబాద్ సమీపంలో ట్రావెల్స్ బస్సు (NL 01 B 5579) అదుపుతప్పి బోల్తాపడింది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు బోల్తాపడటంతో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మిగిలిన ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
నిద్రమత్తే కారణమా?
హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు, నిర్లక్ష్యం కారణంగానే బస్సు అదుపుతప్పినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇబ్బందులు ఎదురైతే భయపడకుండా తెలుపాలి’
Samantha Ruth Prabhu | తల్లిదండ్రులైన సమంత – రాజ్ నిడిమోరు.. కొడుకుకు ‘దేవ్ నిడిమోరు’ అని నామకరణం!
Harish Rao | రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే భయం పట్టుకుంది : హరీశ్ రావు
Delhi Capitals | దిల్లీ క్యాపిటల్స్‌కు మహేల జయవర్దనే.. తొలి టైటిల్ సాధించేనా..!
ఉర్సు వేడుకలను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే కోరం కనకయ్య
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

