సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం హైదరాబాద్, ఏప్రిల్ 3, (నమస్తే తెలంగాణ): సింగరేణి చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఆర్థిక సంవత్సరం(2021-2022)లో అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యాల
2020-21లో 72.35 శాతం నమోదు69.87 శాతంతో రెండోస్థానంలో ‘సింగరేణి’ హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాలు అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తోముందంజలో ఉన్నాయి. 20
సింగరేణి లో ఎన్నో ఏండ్లుగా వివాదాల్లో ఉన్న 665 ఎస్టీ బదిలీ వర్కర్ల బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక చొరవ తీసుకుంటానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు.
పదిరాష్ర్టాల్లో కంపెనీలకు ఇక్కడినుంచే బొగ్గు 2000 లకుపైగా పరిశ్రమలకు ఆధారం 85 శాతం బొగ్గు థర్మల్ విద్యుత్ కేంద్రాలకే ఆర్థిక వ్యవస్థకు అదనపు శక్తినిస్తున్న సింగరేణి హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ద�
కార్మిక సంక్షేమం.. కార్పొరేట్ స్థాయి సౌకర్యాలుపెద్దలకు అత్యుత్తమ వైద్యం, పిల్లలకు విద్యకుటుంబాల్లో కారుణ్య నియామక వెలుగులుమ్యాచింగ్ గ్రాంటు రూ.20 లక్షలకు పెంపుసొంతింటి కలకు వడ్డీ పథకంతో చేయూతఆరేండ్ల