భారత యువ బాక్సర్లు పతకాల పంట పండించారు. చైనాలో జరిగిన ‘బెల్ట్ అండ్ రోడ్' ఇంటర్నేషనల్ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఏకంగా 7 స్వర్ణాలు, మరో 7 రజతాలు, 12 కాంస్యాల (మొత్తంగా 26)తో సత్తా చాటారు.
గోవా వేదికగా జరుగుతున్న ఎక్విప్డ్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ లిఫ్టర్ తేజావత్ సుకన్యా భాయ్ కాంస్య పతకంతో మెరిసింది.
శుక్రవారం జరిగిన మహిళల 76కిలోల విభాగం ఫైనల్లో సుకన్య 100కిలోలు
వయసు పెరుగుతున్నా తన ఆటలో వన్నె తగ్గలేదని రోహన్ బోపన్న నిరూపించుకుంటే.. పడి లేవడం అంటే ఏంటో రుతూజా చేతల్లో చూపెట్టింది. ఫలితంగా టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణం భారత్ ఖాతాలో చేరింది!
ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్ ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. పోటీల చివరి రోజు రెండు రజతాలు, ఓ కాంస్యం ఖాతాలో వేసుకున్న భారత్ ఓవరాల్‌గా 7 పతకాల (ఒక స్వర్ణం, 4 రజతాలు, 2 కాం�