వర్షం కురిసిందంటే చాలు. శంకరపట్నం మానకొండూరు, మండలాల గ్రామస్తుల్లో ఆందోళన మొదలవుతుంది. భారీ వర్షాలకు ఆర్కండ్ల వాగు పొంగిపొర్లడంతో లోలెవల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించి రాకపోకలు నిలిచిపోతున్నాయి.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ సర్పంచ్ దుర్గపు సుజాత (35) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె క్యాన్సర్తో బాధపడుతున్నారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో ఆరోగ్యంగా ఉన్న ఆమె, వారం రోజుల �
కేశవపట్నం మెయిన్ రోడ్డులోని పెట్రోల్ పంప్ ఎదురుగా, బళ్ల (టేల) డబ్బాల వెనుక భాగం నుంచి గత కొంతకాలంగా తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో స్పందించిన స్థానిక ఉపసర్పంచ్ ఆకుబత్తిని విజయ్ కుమార్ వెంటనే అక్�
Karimnagar Road Accident | కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మట్టిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని కేశవపట్నం ఎస్సై శేఖర్ హెచ్చరించారు. కేశవపట్నం మండలం నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను ఆయన శుక్రవారం పట్టుకున్నారు.
శంకరపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో గురువారం రాత్రి సమయంలో 10 మంది విద్యార్థులను ఎలుకలు గాయపరిచాయి. ఈ సందర్భంగా గాయపడిన బాలికలను శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర�
కరీంనగర్ జిల్లా శంకరపట్నం (Shankarapatnam) మండలంలోని మెట్పల్లిలో ఓ వివాహ వేడుకలో అపశృతి చోటుచేసుకున్నది. వివాహం అనంతరం బరాత్ నిర్వహిస్తుండగా వధూవరులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. దీం�
Kothagattu | శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు శ్రీ మత్స్యగిరి స్వామి గుట్టపై బుధవారం తెల్లవారుజామున ఏర్పాటు చేసిన అగ్ని గుండాలపై నడిచి పలువురు భక్తులు తమ భక్తి భావాన్ని చాటుకున్నారు.
ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అయితే, కొన్ని చోట్ల గన్నీ బ్యాగుల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొనుగోళ్లపై అధికారుల అంచనాలు మారిన తర్వాత కరీంనగర్ జిల్లాకు 55 లక్షల గన్నీ బ్యాగులు అవసరం
శంకరపట్నం: కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంకరపట్నం మండలం మొలంగూరులో ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మరో �