విద్యార్థుల్లో దాగి ఉన్న కళలను వెలికితీసేందుకు, చదువుతోపాటు కళల్లోనూ రాణించేలా ప్రోత్సహించేందుకు నిర్వహించే కార్యక్రమం కళాఉత్సవ్. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహించి రాష్ట్�
విద్యార్థులకు ప్రయోగాత్మకంగా పాఠాలు బోధించేందుకు, సైన్స్‌పై మక్కువ పెంచేందుకు ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన సైన్స్ మ్యూజియం ప్రారంభోత్సవ అనుమతి కోసం ఫైల్ సిద్ధమైంది.
‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..’ అన్న చందంగా ఉంది ఖమ్మం జిల్లా విద్యాశాఖకు చెందిన సైన్స్ మ్యూజియం పరిస్థితి. ఈ మ్యూజియాన్ని సిద్ధం చేసేందుకు గత కేసీఆర్ ప్రభుత్వంలోనే అన్ని చర్యలూ తీసుకున్నారు.
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, వినూత్న ఆలోచనలను పెంపొందించేందుకు ప్రయోగాలు ఎంతగానో దోహదపడతాయి. అందుకు అనుగుణంగా జిల్లాలో సైన్స్ మ్యూజియాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు వడివడిగా అడు�
ఎన్జీసీ(నేషనల్ గ్రీన్ కార్ప్స్) ఆధ్వర్యంలో నగరంలోని సైన్స్ మ్యూజియం ఆవరణలో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ప్రదర్శనలో తల్లంపాడు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు మొదటి బహుమతి సాధించారు.
అంతరిక్షం గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్నవారికి శుభవార్త! కోల్‌కతాలోని నేతాజీ నగర్లో ఉన్న ‘ది మ్యూజియం ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ స్పేస్ సైన్స్'ను సందర్శించేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు.
హైదరాబాద్ నగరానికి సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని, త్వరలో ఆ కల నెరవేరుతుందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ కళైసెల్వీ అన్నారు.
20 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఖమ్మం జిల్లాలో సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు ముందడుగు పడింది. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నూతన కలెక్టరేట్‌లోకి మారిన వెంటనే ఆ భవనాన్ని సైన్స్ మ్యూజియానికి కేటాయిస్తూ క�
విద్యార్థి కేంద్రంగా విద్యాభివృద్ధి చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన అన్నారు. సంగారెడ్డి జిల్లాలో రెండు రోజులగా నిర్వహించిన ఎఫ్ఎల్ఎన్ శిక్షణ శనివారం ముగిసింది.