ఇటీవల కాలంలో గురుకుల్లో కలుషిత ఆహారంతో విద్యార్థులు అవస్థలు పడుతూ రోడ్డెక్కిన విషయం తెలిసిందే. వసతిగృహాలు సజావుగా పని చేయాలంటే అందులో పని చేస్తున్న సిబ్బందికి కూడా ప్రతినెల జీతాలు, ఇతర సదుసాయలు కల్పిం�
హుజురాబాద్ డివిజన్ లోని ఎస్సీ వసతి గృహాల్లో 2025-28 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సహాయ సాంఘిక సంక్షేమ అధికారి విజయ్ పాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన �
జిల్లా, మండల స్థాయి అధికారులు తమ పరిధిలోని సంక్షేమ వసతి గృహాలను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. సోమవారం జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ట్రైబల్ వెల్ఫేర్ హాస్ట�
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అదనపు కలెక్టర్ బెన్ షాలోం అన్నారు. శనివారం మాగనూర్, కృష్ణ మండలాల్లో కేజీబీవీ, ఎస్సీ హాస్టల్‌ను తనిఖీ చేశారు.
నెలనెలా రావాల్సిన డైట్ బిల్లులను చెల్లించడం లేదు. జిల్లాలో ఆరు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో మూలుగుతున్నాయి. ఒక్కో శాఖలో రూ.50లక్షల నిధులు పేరుకుపోయాయి.
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకులం, బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. సంబంధితశాఖ ఉన్నతాధికారులు విద్యార్థుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవడ�
మండలంలోని పోతుగల్లో ఆధునీకరించిన ఎస్సీ బాలుర హాస్టల్ సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఉమ్మడి పాలనలో శిథిలమైన ఈ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించింది.