Home
Sarabjot Singh
Sarabjot Singh
-
"Manu Bhaker | ‘ర్యాంప్‌పై నడిస్తే తప్పా.. దేవుడిచ్చిన శక్తిని వృథా చేయకండి’"
2 years agoManu Bhaker : పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలు సాధించిన మను భాకర్ (Manu Bhaker) తానొక షూటర్ మాత్రమే కాదని.. ఈతరం అమ్మాయిని కూడా అని చాటుతూ మను ఈమధ్యే లాక్మే ఫ్యాషన్ వీక్ (Lakme Fashion Week)లో తళుక్కున మెరిసింది. అయిత�"Manu Bhaker | తొలిసారి ఓటేసిన ఒలింపిక్ విజేత.. బాధ్యత మరవొద్దంటూ పోస్ట్"
2 years agoManu Bhaker : పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యాలతో చరిత్ర సృష్టించిన షూటర్ మను భాకర్ (Manu Bhaker) తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంది. తాజాగా జరుగుతున్న హర్యానా అసెంబ్లీ ఎన్నిక(Haryana Assembly Elections)ల్లో ఆమె ఓటు వేసింది."Manu Bhaker | నేనేమీ మారలేదు.. బ్రేకిచ్చానంతే.. మళ్లీ తుపాకీ పడుతున్నా!"
2 years agoManu Bhaker : ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన షూటర్ మను భాకర్(Manu Bhaker) బ్రేక్‌ను ఆస్వాదిస్తోంది. విశ్వ క్రీడల అనంతరం మూడు నెలల విరామం తీసుకున్న మను షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్ పోటీలకు దూరమైంది."ISSF | సొంతగడ్డపై వరల్డ్ కప్ ఫైనల్.. భారత షూటర్ల సైన్యమిదే"
2 years agoISSF : ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన మను భాకర్ (Manu Bhaker) కీలక పోటీకి దూరమైంది. షూటింగ్ వరల్డ్ కప్ (Shooting World Cup)లో ఆమె పాల్గొనడం లేదు. దాంతో, స్వదేశంలో జరుగబోయే ఈ టోర్నీ కోసం భారత రైఫిల్ స�"Manu Bhaker | క్రికెట్ నేర్చుకుంటున్న ఒలింపిక్ విజేత.. గురువు ఎవరంటే..?"
2 years agoManu Bhaker : పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలతో చరిత్ర సృష్టించిన షూటర్ మను భాకర్ (Manu Bhaker) తీరిక సమయం గడుపుతోంది. మను హాబీల జాబితాలో క్రికెట్ కూడా వచ్చి చేరింది. మను ఈమధ్యే టీ20 సంచలనం సూర్యకుమార"Sarabjot Singh | అరగంట ప్రాక్టీస్.. కంచు మోత మోగించాం"
2 years agoSarabjot Singh : పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యంతో చరిత్ర సృష్టించిన సరభ్‌జోత్ సింగ్ (Sarabjot Singh) ఫైనల్ పోరు సన్నద్ధతమైన తీరును వివరించాడు. ఒలింపిక్స్‌లో స్వర్ణం కొల్లగొట్టిన టర్కీ షూటర్ యూసుఫ్ డికెక్ (Yusuf Dikec) �"Jaspal Rana | షూటర్లను కాపాడే వ్యవస్థ లేదు.. రైఫిల్ సమాఖ్యపై మండిపడ్డ మను కోచ్"
2 years agoJaspal Rana : ఒలింపిక్స్‌కు షూటర్ల ఎంపిక విధానం సరిగ్గా లేదని జస్పాల్ రానా (Jaspal Rana) ఆగ్రహం వ్యక్తం చేశాడు. పారిస్‌లో మను భాకర్ (Manu Bhaker) కంచు మోతలో కీలక పాత్ర పోషించిన రానా తాజాగా నేషనల్ రైఫిల్ అసోసియేషన్"Indian Shooting | భారత షూటర్లకు కొత్త కోచ్.. అతగాడి రికార్డులు తెలుసా..?"
2 years agoIndian Shooting : విశ్వ క్రీడల్లో రెండంకెల మార్క్ అందుకోలేకపోయిన భారత్ కొత్త కోచ్‌ల వేటలో పడింది. అవును భారత షూటర్లకు కోచింగ్ ఇచ్చేందుకు ఒలింపిక్ మెడలిస్ట్ ఆసక్తి చూపిస్తున్నాడు."Manu Bhaker | షూటింగ్‌కు విరామం.. మను గురి ఇక హాబీలపై"
2 years agoManu Bhaker : ఒలింపిక్ విజేతగా స్వదేశంలో అడుగుపెట్టిన మను భాకర్ (Manu Bhaker) కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనుంది. ఈ సమయంలో ఆమె తన హాబీలపై గురి పెట్టనుంది."Olympic Medal Winners | ఒలింపిక్ విజేతలకు భారీగా కానుకలు.. పన్ను ఎంత కడతారంటే..?"
2 years agoOlympic Medal Winners : ఒలింపిక్స్‌లో మువ్వన్నెల జెండాను సగర్వంగా ఎగరవేసిన అథ్లెట్లు యువతరానికి స్ఫూర్తి అవుతున్నారు. పారిస్ విశ్వ క్రీడల్లో పతకాలతో మెరిసిన క్రీడాకారులపై కాసుల వర్షం కురుస్తోంది. ఈ నే�"Olympic Winners | జెండా పండుగలో ఒలింపిక్ విజేతలు.. ప్రధానికి ప్రత్యేక బహుమతి"
2 years agoOlympic Winners : ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన మను భాకర్(Manu Bhaker) జెండా పండుగలో పాల్గొన్నది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)కి యువ షూటర్ ప్రత్యేకమైన బహుమతి ఇచ్చింది."Manu Bhaker | షూటింగ్‌కు బ్రేక్.. వరల్డ్ కప్ మెడల్ పోయినట్టేనా..?"
2 years agoManu Bhaker : ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన మను భాకర్ (Manu Bhaker) కీలక నిర్ణయం తీసుకుంది. విశ్వ క్రీడల్లో రెండు కాంస్యాలతో మెరిసిన భాకర్ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకోనుంది."India | విశ్వక్రీడల్లో వెనుకబాటు.. అతితక్కువ పతకాలతో సరిపెట్టుకున్న భారత్"
2 years agoప్యారిస్ ఒలింపిక్స్ క్రీడలు మన దేశానికి అనేక కారణాల వల్ల గుర్తుండిపోతాయి. ఒక్కటంటే ఒక్క స్వర్ణం రాలేదు. మను భాకర్ సిం గిల్స్ కాంస్యంతో శుభారంభం చేసినా ముగింపు నిరాశాజనకమే. మిక్స్డ్ షూటింగ్‌లోనూ స�"Manu Bhaker | పారిస్‌కు మను భాకర్.. ఒలింపిక్ విజేతకు ఇష్టమైన ఫుడ్ ఇదే..!"
2 years agoManu Bhaker : ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన మను భాకర్ (Manu Bhaker) ఇప్పుడు ఇష్టమైన ఫుడ్ తింటోంది. విశ్వ క్రీడల్లో రెండు కాంస్యా(Bronze Medals)లతో చరిత్ర సృష్టించిన ఆమె తాజాగా తన ఫేవరెట్ వెజ్ రోల్‌ను"Sarabjot Singh | మీరిచ్చే ఉద్యోగం నాకొద్దు.. ఇప్పట్లో షూటింగ్‌ను వదలను"
2 years agoSarabjot Singh : ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మెరిసిన షూటర్ సరబ్జోత్ సింగ్ (Sarabjot Singh) భవిష్యత్తును మరింత పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇకపైన కూడా షూటింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కోసం భారీ ఆఫర్నతాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















