ఒకట్రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మన దేశంలోకి ప్రవేశించనున్నాయి. వాటి రాకతో వర్షాలు కురుస్తాయి. వీటితోనే ఎన్నో వ్యాధులు కూడా మనల్ని చుట్టుముడతాయని మరిచిపోవద్దు.
కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో మున్సిపల్ విభాగం అప్రమత్తమైంది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మహానగరంలో శానిటైజేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం యుద్ధప్రాతిపదిక