CSK vs RR | యువప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ (101) సెంచరీతో అదరగొట్టడంతో రాజస్థాన్‌తో జరగుతున్న మ్యాచ్‌లో చెన్నై జట్టు పటిష్ఠస్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టుకు గైక్వాడ్, డుప్లెసిస్ (25) మంచి ఆ
ముంబై: మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓపెనింగ్ జోడీ పెద్ద సమస్యగా మారింది. గతేడాది సత్తాచాటిన యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్లో పూర్తిగా విఫలమయ్యాడు. ఫామ్‌లేమితో ఇబ్బంద�