కారుణ్య ఉద్యోగం కోసం వయో పరిమితి మీరిన బాధితులు దాదాపు 1,500పైనే ఉన్నారు. ఒక్క ఆర్టీసీలోనే 100 మంది వరకు ఉండగా, నీటిపారుదలశాఖలోనూ పదుల సంఖ్యలో ఉన్నారు.
ఓ ప్రయాణికుడు బస్సులో మర్చిపోయిన విలువైన వస్తువులు, నగదును బాధితుడికి అందజేసి నిజాయితీ చాటుకున్నాడు ఆర్టీసీ కండక్టర్. అచ్చంపేట డిపోకు చెందిన కండక్టర్ వెంకటేశ్వర్లు.. ఈ నెల 26న అచ్చంపేట-హైదరాబాద్ రూట్�
మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఓ ఆర్టీసీ కండక్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్నది.
మద్యంమత్తులో ఆర్టీసీ మహిళా కండక్టర్‌తో (RTC Conductor) అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులు కేసుల పాలయ్యారు. కరీంనగర్ నుంచి మంథని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గురువారం రాత్రి 9 గంటలకు తెలంగాణ చౌరస్తా, సెంటినరి
హైదరాబాద్ నగరంలో శనివారం ఆర్టీసీ కండక్టర్‌పై ఓ మహిళ దాడికి దిగిన ఘటన చోటుచేసుకున్నది. నగరంలోని శివరాంపల్లి వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన ప్రసన్న హైదర్‌గూడ వెళ్లేందుకు శివరాంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు
రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ కండక్టర్ మృతి చెందగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారి అచ్చాయిపల్లి చౌరస్తా వద్ద మంగళవారం చోటు చేసుకుంది.
ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఓ ఆర్టీసీ కండక్టర్ బస్సులోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఆదివారం జరిగింది. ఎస్సై జీ సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం..