Reliance | ఈ ఏడాది కాలంలో న్యూస్ స్కోర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచిందని వీజీకీ (Wizikey) నివేదిక పేర్కొంది. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ కంపెనీల కంటే ఎక్కువగా వార్తల్లో రిలయన్స్ నిలిచిందని తెలిపింది.
Reliance- Disney | రిలయన్స్ అనుబంధ వయాకాం18, గ్లోబల్ మీడియా సంస్థ వాల్డ్ డిస్నీ భారత్ యూనిట్ విలీన ప్రక్రియ ముగిసింది. రెండు సంస్థల జాయింట్ వెంచర్ విలువ రూ.70,352 కోట్లు ఉంటుంది.
Reliance | పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. ఫలితంగా రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.77,606.98 కోట్లు కోల్పోయింది.
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,85,186.51 కోట్లు పెరిగింది.