Reliance | రిలయన్స్‌కు షాక్.. ఆరామ్కోకు డైరెక్టర్ హోదాకు యూఎస్ నో ?
Reliance | రిలయన్స్ లో సౌదీ ఆరామ్ కో చైర్మన్‌కు స్వతంత్ర డైరెక్టర్ హోదాకు వ్యతిరేకంగా ఓటేయాలని అమెరికా పెన్షన్ ఫండ్ నిర్ణయించింది.

Reliance | ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ బోర్డులో సౌదీ ఆరామ్ కో చైర్మన్‌కు స్వతంత్ర డైరెక్టర్ హోదా ఇవ్వడానికి వ్యతిరేకంగా ఓటేయాలని అమెరికా పెన్షన్ ఫండ్ నిర్ణయించింది. రిలయన్స్‌లో గతేడాది జూన్ 30 నాటికి అమెరికా పెన్షన్ ఫండ్‌కు 53 లక్షల షేర్లు ఉన్నాయి. దీంతో సౌదీ ఆరామ్ కో చైర్మన్ యాసిర్ అల్ రుమాయన్కు స్వతంత్ర డైరెక్టర్ హోదా కల్పించడానికి వ్యతిరేకంగా ఓటేయాలని కాలిఫోర్నియా స్టేట్ టీచర్స్ రిటైర్మెంట్ ఫండ్ నిర్ణయించింది.
సౌదీ ఆరామ్కోకు 20 శాతం వాటా విక్రయించాలని రిలయన్స్ నిర్ణయించింది. ఇందుకోసం సౌదీ ఆరాం కో చైర్మన్ యాసిర్ అల్ రుమాయన్ను స్వతంత్ర డైరెక్టర్‌గా నియమిస్తూ గత జూలై 19న ముకేశ్ అంబానీ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా యాసిర్ అల్ రుమాయన్ నియామకానికి వ్యతిరేకంగా 1200 మంది రిలయన్స్ ఇన్వెస్టర్లు ఓటేయాలని నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- relaince
- saudi aram co
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

