పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు. గ్రామాలు స్వయం సమృద్ధి సాధిస్తేనే మన దేశం బాగుపడుతుందని భావించిన మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్యం నినాదమిచ్చారు. పరాయి పాలకుల పాలనలో ఆకలి చావులు, ఆత్మహత్యలతో కాటికి కేరాఫ్ �
ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న కలెక్టరేట్లలో ఇక సోలార్ విద్యుత్తు వెలుగులు పంచనుంది. గ్రిడ్ వినియోగాన్ని తగ్గించి సోలార్ విద్యుత్తును వినియోగించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. తద్వారా ప్రభు�
బీజేపీ సరారు రాబోయే ఎన్నికల్లో ఓపెన్ రిగ్గింగ్‌కు ప్రయత్నాలు చేస్తున్నదని తెలంగాణ రెడో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన కేంద్ర ఎన్నికల కమిషన
నోటు స్కాంకు మోదీ బాధ్యత వహించాలని, తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రెడ్ కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మోదీ సరారు చరిత్రలోనే ఎవరూ కనీవినీ ఎరుగని సాంనకు పాల్పడిందని ఆరోపించారు.
అబద్ధాల బండి సంజయ్.. అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తలేవా.. అని రెడో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ప్రశ్నలు సంధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను సతీశ్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తూర్పారబట్�
పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణ మరో ఘనత సాధించిందని రెడో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం 2 వేల మెగావాట్ల టార్గెట్ ఇవ్వగా.. ఈ ఏడాది వరకు తెలంగాణ 5078.73 మెగావాట్ల ప�