తెలంగాణ ద్వేషి బండి సంజయ్
రాష్ట్ర ప్రజలు దశాబ్ది ఉత్సవాలు చేసుకొంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి కండ్లమంటగా ఉన్నదని రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి మండిపడ్డారు.
- రెడో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఫైర్
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలు దశాబ్ది ఉత్సవాలు చేసుకొంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి కండ్లమంటగా ఉన్నదని రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిపై బండి సంజయ్‌కి అంత ద్వేషం ఎందుకని ప్రశ్నించారు. ఆనాడు ఉద్యమంలో పాల్గొని ఉంటే నేడు సంబురాలు ఎందుకు చేసుకొంటున్నామో తెలిసి ఉండేదని ఎద్దేవా చేశారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నింట్లోనూ విఫలమైందని విమర్శించారు. సోమవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో బీజేపీ విధానాలు, బండి సంజయ్ తీరును ఎండగట్టారు. తెలంగాణ సాధిస్తున్న విజయాలకు కేంద్రం ఇస్తున్న అవార్డులే తార్కాణమని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

