ఓపెన్ రిగ్గింగ్‌కు మోదీ సర్కారు కుట్ర
బీజేపీ సరారు రాబోయే ఎన్నికల్లో ఓపెన్ రిగ్గింగ్‌కు ప్రయత్నాలు చేస్తున్నదని తెలంగాణ రెడో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ను మోదీ సరారు తమ జేబుసంస్థగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.
- ఎన్నికల సంఘాన్ని జేబు సంస్థగా మార్చుకునే యత్నం
- ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక బిల్లులో సీజేఐ పేరు లేకపోవడంపై అనుమానం
- తెలంగాణ రెడో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): బీజేపీ సరారు రాబోయే ఎన్నికల్లో ఓపెన్ రిగ్గింగ్‌కు ప్రయత్నాలు చేస్తున్నదని తెలంగాణ రెడో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ను మోదీ సరారు తమ జేబుసంస్థగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్ల నియామక విధివిధానాలకు సంబంధించిన బిల్లులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు.
ముగ్గురు స భ్యుల కమిటీలో ఇద్దరు ప్రభుత్వంలోని వ్యక్తులే ఉంటే.. తమ అనుయాయులను చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా, రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్లుగా నియమించుకునే అవకాశం ఉన్నదని, తద్వా రా రిగ్గింగ్ చేసినా, ఈవీఎంలలో డాటా మార్చినా, ఫలితాలను తారుమారు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రం వెంటనే బిల్లును సవరించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరును కమిటీలో చేర్చాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

