నోట్ల స్కాం మోదీదే బాధ్యత
నోటు స్కాంకు మోదీ బాధ్యత వహించాలని, తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రెడ్ కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మోదీ సరారు చరిత్రలోనే ఎవరూ కనీవినీ ఎరుగని సాంనకు పాల్పడిందని ఆరోపించారు.
- రెడ్ కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి డిమాండ్
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): నోటు స్కాంకు మోదీ బాధ్యత వహించాలని, తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రెడ్ కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మోదీ సరారు చరిత్రలోనే ఎవరూ కనీవినీ ఎరుగని సాంనకు పాల్పడిందని ఆరోపించారు.
కొత్తగా ముద్రించిన దాదాపు రూ.88,032 కోట్ల విలువైన 500 రూపాయల నోట్లు మాయమయ్యాయని, ఓ వ్యక్తి సమాచార హకు చట్టం కింద దరఖాస్తు చేయడంతో ఈ విషయం బయటపడిందని తెలిపారు. దేశంలోని మూడు ఆర్బీఐ నోట్ల ముద్రణాలయాల్లో ప్రింట్ అయిన నోట్లు మాయం కావడం దారుణమని పేర్కొన్నారు. తాము నోట్టను ముద్రించి పంపించేసామని సంస్థ లు చెప్తున్నాయని, అలాంటప్పుడు రూ.88 వేల కోట్లు ఏమైపోయాయని ప్రశ్నించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

