నోటు స్కాంకు మోదీ బాధ్యత వహించాలని, తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రెడ్ కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మోదీ సరారు చరిత్రలోనే ఎవరూ కనీవినీ ఎరుగని సాంనకు పాల్పడిందని ఆరోపించారు.
రాష్ట్రం ఏర్పడకముందు పదేండ్ల కాలానికి, ఏర్పడిన తరువాత పదేండ్లలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్ విసిరారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంపై రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (రెడ్కో) చైర్మన్ వై సతీశ్�